ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపు!

04-08-2019 Sun 14:36 | Andhra
  • సహాయ చర్యల్లో పాల్గొనాలని పవన్ ఆదేశం
  • ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని సూచన
  • సహాయ చర్యల్ని ప్రభుత్వం ముమ్మరం చేయాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు తెగిపోయి రాకపోకలు స్తంభించాయి. దీనికితోడు విద్యుత్ కోతలతో మంచినీరు అందుబాటులో లేక చాలాచోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ఈరోజు భీమవరంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన పవన్ మాట్లాడుతూ.. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులు పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించాలనీ, అక్కడి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
Andhra PradeshHeavy rainsJana SenaPawan Kalyanparty workers

More Telugu News

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50
..more