చంద్రయాన్-2 కక్ష్యను మరోమారు పెంచిన ఇస్రో

03-08-2019 Sat 07:03 | National
  • శుక్రవారం ఉపగ్రహంలోని ఇంజిన్లను మండించిన ఇస్రో
  • 6న మరోమారు కక్ష్య పెంపు
  • ఈ నెల 20 నాటికి చంద్రుడి కక్ష్యలోకి
గత నెల 22న భారత్ విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహం కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు మరోమారు పెంచారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3.37 గంటల సమయంలో నాలుగో దశను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-2లోని ఇంజిన్లను  పది నిమిషాలపాటు మండించి కక్ష్యను పెంచినట్టు తెలిపింది. ఈ నెల 6న మరోమారు ఉపగ్రహం కక్ష్యను పెంచుతామని పేర్కొంది.

ప్రస్తుతం ఈ ఉపగ్రహం నాలుగో భూ స్థిర కక్ష్యలో తిరుగుతోందని పేర్కొంది. ఈ నెల 20 నాటికి చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 6న మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 మధ్య చంద్రయాన్-2 ఐదో దశను పూర్తి  చేసుకుంటుంది. అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబరు ఏడో తేదీన చంద్రుడిపై చంద్రయాన్-2  అడుగిడుతుంది.
chandrayaan-2ISROIndiaMoon

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more