పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పోటీకి సిద్ధమవుతున్న ఎంఐఎం
- రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధం
- పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్
- మమతతో మిత్రత్వం, శత్రుత్వం లేదని ప్రకటన
మధ్యలో ఇప్పుడు ఎంఐఎం కూడా పోటీకి సిద్ధమవుతోంది. ‘మాకు ఆ రాష్ట్రంలో కేడర్ లేదు. అయినా భయం లేదు. మమతా బెనర్జీ మమ్మల్ని మిత్రులుగా భావించినా, శత్రువులుగా భావించినా సరే, పోటీ చేయడం మాత్రం ఖాయం’ అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.