ఒక్క చలాన్ కూడా లేని వాహనాలకు సినిమా టికెట్లు, గులాబీలు ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు... వీడియో ఇదిగో!
- హైదరాబాద్ లో వాహనదారులకు అవగాహన
- స్వయంగా నిబంధనలు వివరించిన అంజనీ కుమార్
- వైరల్ అవుతున్న వీడియో
అందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారుడికి హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్వయంగా వెల్లడిస్తూ కనిపిస్తున్నారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని మీరూ చూడండి.