అది దురదృష్టకరమైన రోజు.. చంద్రబాబు అందుకే ఓడారు: బీజేపీ నేత సుజనా చౌదరి

02-08-2019 Fri 06:29 | Andhra
  • 8 మార్చి 2018 ఏపీ చరిత్రలో దురదృష్టకరమైన రోజు
  • చంద్రబాబు తప్పిదాల వల్లే జగన్ అధికారంలోకి వచ్చారు
  • నాలుగేళ్లపాటు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది
తెలుగుదేశం పార్టీని వీడిన నెల రోజుల తర్వాత, ఆ పార్టీకి తానెందుకు గుడ్‌బై చెప్పిందీ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో టీడీపీ ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించారు. బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకోవడం వల్లే టీడీపీ ఓడిందన్నారు. బీజేపీతో కలిసి ఉంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేవారని పేర్కొన్నారు. బాబు చేసిన ఆ ఒక్క తప్పిదం వల్లే జగన్ అధికారంలోకి రాగలిగారని సుజానా చౌదరి అన్నారు. బీజేపీకి చంద్రబాబు కటీఫ్ చెప్పిన 8 మార్చి 2018ని ఏపీ చరిత్రలోనే దురదృష్టకరమైన రోజుగా తాను భావిస్తానని పేర్కొన్నారు.

బీజేపీ విషయంలో చంద్రబాబు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్ల నాలుగేళ్లపాటు అభివృద్ధి కోసం టీడీపీ-బీజేపీ కలిసి చేసిన కృషి ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు కూడా వైదొలిగాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు  ఎవరూ ముందుకు రావడం లేదని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.
ChandrababuSujana ChowdaryTelugudesamBJPJagan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more