అన్ని రికార్డులు బద్దలు కొట్టిన బిగ్ బాస్-3

01-08-2019 Thu 15:24 | Both States
  • ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ మూడో సీజన్
  • 17.92 టీఆర్పీ నమోదు చేసిన తొలి ఎపిసోడ్
  • నాగార్జున సత్తాకు నిదర్శనం అంటూ ట్వీట్
తెలుగు బుల్లితెర రంగంలో తిరుగులేని రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది. టీఆర్పీ రేటింగ్స్ పరంగా బిగ్ బాస్-3 అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. మరే ఇతర కార్యక్రమానికి సాధ్యం కాని రీతిలో అదిరిపోయే రేంజ్ లో బిగ్ బాస్-3 తొలి ఎపిసోడ్ 17.92 టీఆర్పీ నమోదు చేసింది.

 టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందుతోందని  తాజా రేటింగ్ చెబుతోంది. దీనిపై ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు. నాగార్జునను కింగ్ అని ఎందుకు పిలుస్తారో చెప్పడానికి ఈ రికార్డు స్థాయుల టీఆర్పీనే నిదర్శనం అని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్-1 తొలి ఎపిసోడ్ అత్యధికంగా 16.18 టీఆర్పీ సాధించగా, నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్-2 తొలి ఎపిసోడ్ 15.05 రేటింగ్ నమోదు చేసింది.
Bigg Boss-3NagarjunaRecordTRP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more