సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

31-07-2019 Wed 07:20 | Entertainment
  • రాజమహేంద్రవరంలో శంకర్ షూటింగ్ 
  • 'కేజీఎఫ్' హీరోతో పూరి ప్రాజక్ట్ 
  • బయోపిక్ నిర్మాణంలో రానా    
*  శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న 'భారతీయుడు 2' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ వచ్చే నెల 19 నుంచి రాజమహేంద్రవరం పరిసరాల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొంటారట.
*  మహేశ్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ 'జనగణమన' చిత్రాన్ని ప్లాన్ చేయాలని భావించడం, మహేశ్ దానిని తిరస్కరించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రాన్ని 'కేజీఎఫ్' ఫేం యష్ హీరోగా చేయాలని పూరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.
*  ప్రఖ్యాత శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవిత కథను వివిధ భాషలలో తెరకెక్కిస్తున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో హీరో రానా దగ్గుబాటి కూడా ఇప్పుడు భాగస్వామి అయినట్టు తెలుస్తోంది.
RakulKajal AgarwalMahesh BabuPuri JagannadhRana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more