కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ ఎన్నికలకు ముందే చెప్పారు: హేమ

30-07-2019 Tue 17:06 | Both States
  • బిగ్ బాస్-3 నుంచి మొదటివారమే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ
  • హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు
  • జగన్ పార్టీలో జాయిన్ కాకపోయినా సపోర్ట్ చేశానంటూ వెల్లడి
బిగ్ బాస్-3 రియాల్టీ షోలో తొలివారమే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ మీడియా సమావేశం నిర్వహించారు. తన సత్తా ఎంతో తెలుసుకునేందుకే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టానని వివరించారు. ఈ సందర్భంగా ఆమె రాజకీయ అంశాలు కూడా స్పృశించారు. జగన్ పార్టీ అంటే తనకు ఇష్టమని, అయితే ఆ పార్టీలో జాయిన్ కాలేదు కానీ సపోర్ట్ చేశానని చెప్పారు. రాజకీయాల్లో చేరి సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లాలని అనుకోవడంలేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో తాను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని హేమ తెలిపారు.

ఇటీవల చర్చనీయాంశంగా మారిన కాపు రిజర్వేషన్ల అంశంపైనా హేమ స్పందించారు. కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ ఎన్నికలకు ముందే చెప్పారని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చడంలేదని, స్పష్టతతో ఉన్నారని వివరించారు.
HemaTollywoodBigg Boss-3JaganYSRCP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more