బాలకృష్ణ సినిమాలో విలన్ గా నమిత?

30-07-2019 Tue 15:10 | Entertainment
  • బాలయ్య నుంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
  •  వచ్చేనెల 7 నుంచి రెగ్యులర్ షూటింగ్
  •  పరిశీలనలో 'రూలర్' టైటిల్  
బాలకృష్ణ తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, వచ్చేనెల 7వ తేదీన రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. బాలకృష్ణ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో, కథానాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదికలను ఎంపిక చేసుకున్నారు.

ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం 'నమిత'ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నెగెటివ్ షేడ్స్ తో నమిత పాత్ర సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమెనే విలన్ అనే మాట కూడా వినిస్తోంది. 'సింహ' సినిమాలో ఆమె బాలయ్యతో కలిసి మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అదే టైటిల్ ను ఖాయం చేస్తారా? లేదంటే మరో టైటిల్ ఏదైనా నిర్ణయిస్తారా? అనేది చూడాలి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
BalakrishnaNamita

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more