నేడు తమ పార్టీ కాపు ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం

29-07-2019 Mon 09:34 | Andhra
  • కాపులకు కోటా ఎత్తివేయడంపై చర్చించనున్న సీఎం
  • ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోనున్న జగన్
  • భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చ
వైసీపీకి చెందిన కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ నేడు భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ 5 శాతం కాపు రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీకి చెందిన కాపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశం కానున్నారు.

కాపులకు కేటాయించిన కోటాను ఎత్తివేసిన అంశంపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చించనున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై ముందుకు ఎలా వెళ్లాలనే కార్యాచరణను రూపొందించనున్నారు.
JaganKapuReservationsYSRCP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more