విడుదల తేదీ మార్చుకున్న 'వాల్మీకి'
- హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
- తమిళ 'జిగర్తాండ'కి రీమేక్
- సెప్టెంబర్ 13వ తేదీన విడుదల
దాంతో 'వాల్మీకి' మరో వారం వెనక్కి వెళ్లవలసి వచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. ఇక నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాను కూడా సెప్టెంబర్ మొదటివారంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా వెనక్కి వెళ్లింది. సెప్టెంబర్ 20 .. 27 తేదీలలో ఏదో ఒకటి ఫిక్స్ చేసే అవకాశాలు వున్నాయి.