ఈరోజు అందరూ ‘జీ తెలుగు’ చూడండి.. మీ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాం!: హీరో నాని
- నేడు ‘జీ తెలుగు’లో జెర్సీ సినిమా
- వీలైతే చూడాలని అభిమానులకు సూచన
- ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ హీరో
ఈ విషయాన్ని నాని స్వయంగా ప్రకటించాడు. జెర్సీ సినిమా ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ‘జీ తెలుగు’ ఛానల్ లో వస్తుందని నాని తెలిపాడు. అభిమానుల నుంచి మరోసారి ప్రేమను పొందడానికి తమ జెర్సీ టీమ్ ఎదురుచూస్తోందని చెప్పాడు. ఈ మేరకు నాని ట్వీట్ చేశాడు.