ఎవరైనా కష్టపడాల్సిందే.. దానికి ప్రత్యామ్నాయం లేదు!: క్రికెటర్ విరాట్ కోహ్లీ
- ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన విరాట్
- వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ వీడియో విడుదల
- అభిమానులతో ట్విట్టర్ లో పంచుకున్న క్రికెటర్
వ్యాయామంలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను విరాట్ అభిమానులతో పంచుకున్నాడు. దానికి ‘కష్టపడటానికి మరో ప్రత్యామ్నాయం లేదు’ అని ట్యాగ్ ను జతచేశాడు. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.