'బిగ్ బాస్-3' వివాదం: ఎంపిక ప్రక్రియకు మద్దతుగా నిలిచిన కౌశల్!
- క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో బిస్ బాస్-3
- ట్విట్టర్ లో స్పందించిన బిస్ బాస్-2 విజేత
- ఎంపిక ప్రక్రియ నిజాయతీగా సాగుతుందని వ్యాఖ్య
ఓ సామాన్య పౌరుడిగా బిస్ బాస్-2 విజేతగా ఈ కార్యక్రమంపై తనకు ఎంతో గౌరవం ఉందని కౌశల్ తెలిపాడు. బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియ ఎంతో నిజాయతీగా, పారదర్శకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. బిస్ బాస్ మూడో సీజన్ లో పాల్గొనబోతున్నవారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ మేరకు కౌశల్ ట్విట్టర్ లో స్పందించాడు.