భార్య పోలీసు యూనిఫాంను గాళ్ ఫ్రెండ్ కు తొడిగి అరాచకం!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- భార్య పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్
- సులువుగా డబ్బు సంపాదించేందుకు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి అవినీతి
ఆమెను నిజమైన పోలీసు అధికారిగా చూపిస్తూ ప్రజలను బెదిరించి డబ్బు గుంజడం మొదలుపెట్టాడు. అయితే ఆ నకిలీ పోలీసు అధికారిణి తీరుపై అనుమానంతో ప్రజలు ఫిర్యాదుచేయడంతో అసలు భాగోతం బట్టబయలైంది. మహిళా ఎస్సై భర్తను, అతని గర్ల్ ఫ్రెండ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి ఓ నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.