సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

21-06-2019 Fri 07:14 | Entertainment
  • అఖిల్ కథానాయికగా పూజా హెగ్డే?
  • 'ఆర్ఆర్ఆర్' షూటింగులో చరణ్ 
  • 'సాహో'కి తమిళం నుంచి భారీ ఆఫర్  
 *  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని తన తాజా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, పూజా ఇంకా ఈ ప్రాజక్టుకి ఓకే చెప్పలేదు.
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో రామ్ చరణ్ సోమవారం నుంచి పాల్గొంటాడు. ఎన్టీఆర్, చరణ్ లపై దర్శకుడు కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరణను ప్లాన్ చేశాడు. హైదరాబాదులో వేసిన సెట్లో వీటిని చిత్రీకరిస్తారు.
*  'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రానికి బిజినెస్ పరంగా ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం తమిళ డిస్ట్రిబ్యుషన్ హక్కుల కోసం 25 కోట్లను ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది.
Pooja HegdeAkhilCharanRajamouliPrabhas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more