బొబ్బిలి కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరు దుర్మరణం, 10 మందికి తీవ్రగాయాలు!

14-06-2019 Fri 13:01 | Andhra
  • విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో ఘటన
  • ఒక్కసారిగా పేలిపోయిన బాయిలర్
  • ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉన్న బాలాజీ కెమికల్స్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ దుర్ఘటనలో బొబ్బిలి మండలానికి చెందిన జగదీశ్, బాడంగి మండలానికి చెందిన సురేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలు కాగా, వీరిని తోటి కార్మికులు హుటాహుటిన బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన బొబ్బిలి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
Andhra PradeshJaganYSRCPVijayanagaram Districtchemical factoryboiler blast

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more