అసోం ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టింగులు.. బీజేపీ సోషల్ మీడియా సభ్యుడి అరెస్ట్

14-06-2019 Fri 07:52 | National
  • వలస ముస్లింల నుంచి స్థానిక అస్సామీలను ప్రభుత్వం రక్షించలేకపోతోంది
  • శాంతి భద్రతలను కాపాడడంలో సీఎం విఫలం
  • వాక్ స్వాతంత్య్రాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడుతున్న నిందితులు
అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ను అవమానిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన బీజేపీ సోషల్ మీడియా సెల్ సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రిపై ఇటువంటి పోస్టులే చేసిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మోరిగావ్ జిల్లాకు చెందిన బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు నీతు బోరాను అరెస్ట్ చేసినట్టు చెప్పిన పోలీసులు మరో సభ్యుడు హేమంత బారువా ఇంటిపై దాడిచేసినట్టు తెలిపారు. అలాగే, నితుమోని బోరా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు వివరించారు.

రాష్ట్రంలోకి వలస వస్తున్న ముస్లిం సెటిలర్ల నుంచి స్థానిక అస్సామీలను బీజేపీ రక్షించలేకపోతోందని, దీనికి ముఖ్యమంత్రి సోనోవాల్ బాధ్యత వహించాలని నీతు బోరా తన పోస్టులో పేర్కొన్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించాడు. కాగా, పోలీసులు తమను అరెస్ట్ చేసి వాక్ స్వాతంత్య్రాన్ని  ఖూనీ చేస్తున్నారని అరెస్ట్ అయిన నిందితులు ఆరోపించారు.
BJP Social MediaAssamSarbananda Sonowal

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more