టీడీపీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

13-06-2019 Thu 19:58 | Andhra
  • జగన్ వ్యాఖ్యలపై స్పందించిన గోరంట్ల
  • కేసీఆర్ తో సావాసం చేస్తున్న జగన్ అలా ఆలోచిస్తున్నారేమో!
  • నాడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వీడారో జగన్ ఆలోచించుకోవాలి
టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం జగన్ ఈరోజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయమై మాట్లాడారు. కేసీఆర్ సావాసంలో ఉన్న జగన్ కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారేమోనని వ్యాఖ్యానించారు.

తమ పార్టీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. నాడు వైసీపీకి చెందిన 23 ముంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో ఎందుకు చేరారన్న విషయాన్ని జగన్ ఆలోచించుకోకుండా, ఆ ఎమ్మెల్యేలను తాము కొనుగోలు చేశామని ఆరోపించడం కరెక్టు కాదని హితవు పలికారు. ఏదేమైనప్పటికి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఓ చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 
TelugudesamGorantla Butchaiah ChowdaryYSRCPjagan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more