హుషారెత్తిస్తోన్న 'కల్కి' ఐటమ్ సాంగ్

13-06-2019 Thu 17:37 | Entertainment
  • విభిన్న కథా చిత్రంగా 'కల్కి'
  • మాస్ మసాలా సాంగ్ ను వదిలిన టీమ్
  •  ఈ నెల 28న సినిమా విడుదల  
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 'కల్కి' సినిమా రూపొందింది. ఆదాశర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి, తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగును వదిలారు. "నీ లోడు బండి ఆపేయ్ రా .. వేడిమీద ఇంజనుంది దించేయ్ రా .. ఈ రోడ్డు నా అడ్డారా .. సల్లదాగి సల్లగయ్యి పోవేరా " అంటూ ఈ పాట సాగుతోంది.

ప్రత్యేకంగా వేసిన 'దాబా' సెట్లో చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ ఇది. రాజశేఖర్ బుల్లెట్ పై వెళుతూ ఒక 'దాబా'లోకి ఎంట్రీ ఇవ్వగా, స్కార్లెట్ విల్సన్ బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. శరవణ్ భరద్వాజ్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. లలిత హవ్య ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. మాస్ ఆడియన్స్ ను హుషారెత్తించడం కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తుంటారు. ఆ విషయంలో ఈ సాంగ్ కి మంచి మార్కులు పడటం ఖాయమేననిపిస్తోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
rajasekharscorlett wilson

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more