ఆటపాటల కోసం ఆస్ట్రేలియాకి ప్రభాస్, శ్రద్ధా

11-06-2019 Tue 16:59 | Entertainment
  • టాకీ పార్టును పూర్తిచేసుకున్న 'సాహో'
  • పాటల చిత్రీకరణకు సన్నాహాలు 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ఇటీవలే హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన 'పబ్' సెట్లో ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు. ప్రభాస్ - శ్రద్ధా కపూర్ పై మరో రెండు పాటలను చిత్రీకరించనున్నారు.

ఈ పాటలను ఆస్ట్రేలియాలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. వచ్చేవారంలో ఈ సినిమా టీమ్ అక్కడికి బయలుదేరనుందని సమాచారం. ఆస్ట్రేలియాలో చిత్రీకరించనున్న ఈ రెండు పాటలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేవేనని అంటున్నారు. ఇక ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమనే నమ్మకంతో ఆయన అభిమానులు వున్నారు.
prabhasshraddha

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more