రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో చంద్రబాబునాయుడు భేటీ!

07-06-2019 Fri 12:26 | Both States
  • తెల్లవారుజామున తన నివాసానికి వచ్చిన చంద్రబాబు
  • నరసింహన్ తో మర్యాదపూర్వక భేటీ
  • సాయంత్రం విజయవాడకు వెళ్లనున్న గవర్నర్
ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఉదయం 10 గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, చంద్రబాబు, తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ, ఆ లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారన్న సంగతి తెలిసిందే. ఆపై నరసింహన్ ను ఆయన కలవలేదు. ఈ కారణంతోనే చంద్రబాబు రాజ్ భవన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా పలు అంశాలపై చర్చ సాగినట్టు సమాచారం.

కాగా, నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి వెళ్లే విమానంలో చంద్రబాబు బయలుదేరగా, వాతావరణం అనుకూలించక అది బెంగళూరులో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఇదిలావుండగా, ఈ సాయంత్రం గవర్నర్ విజయవాడకు చేరుకోనున్నారు. రేపు ఉదయం ఆయన నూతన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ChandrababuNarasimhanGovernor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more