కశ్మీర్లో రెచ్చిపోయిన అల్లరిమూకలు.. వృద్ధురాలికి అండగా నిలిచిన జవాను.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు!

05-06-2019 Wed 20:22 | National
  • రాళ్ల దాడికి తెగబడిన అల్లరిమూకలు
  • గందరగోళంలో పడిపోయిన వృద్ధురాలు
  • సాయం కోసం అర్థిస్తూ కేకలు
  • సురక్షితంగా బ్రిడ్జి దాటించిన జవాను
ఈద్ పండుగ రోజు కూడా కశ్మీర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. నేడు ఈద్ ప్రార్థనల అనంతరం బారాముల్లాలో అల్లరి మూకలు పౌరులపై రాళ్ల దాడికి తెగబడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన భద్రతా బలగాల ఔన్నత్యాన్ని మరోసారి కళ్లకు కట్టింది. అల్లరి మూకల రాళ్ల దాడిలో బ్రిడ్జిపై వెళుతున్న ఓ వ‌ృద్ధురాలు గందరగోళంలో పడిపోయింది. కేకలు పెడుతూ సాయం కోసం అర్థించింది.

ఆమె బాధను ఆలకించిన ఓ జవాను ఆమెకు అండగా నిలిచి సురక్షితంగా బ్రిడ్జి దాటించాడు. తన ప్రాణాలు కాపాడిన జవానుకు వృద్ధురాలు ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరోసారి భారత జవానుల ఔన్నత్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Old WomanJawanBaramullahJammu KashmirEid

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more