సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

31-05-2019 Fri 07:42 | Entertainment
  • ప్రేమాయణం కాదంటున్న 'లెజండ్' భామ 
  • ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి 
  • సంక్రాంతికి శ్రీకాంత్ అడ్డాల సినిమా
*  'లెజండ్', 'పండగ చేస్కో' వంటి తెలుగు సినిమాలలో నటించిన బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ గత కొన్నాళ్లుగా క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో ప్రేమాయణం నడుపుతోందంటూ వార్తలొస్తున్నాయి. అయితే, తమ మధ్య అలాంటి ప్రేమ ఏమీ లేదని, తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఈ ముద్దుగుమ్మ తాజాగా తేల్చి చెప్పింది.
*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ చిత్రంలో మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. చరణ్ సరసన ఇందులో అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ పక్కన నటించే తార కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ పాత్రకు హాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో చిత్రం యూనిట్ వుందని తాజా సమాచారం.  
*  'బ్రహ్మోత్సవం' తర్వాత గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయనున్నాడు. నాని హీరోగా నటించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. సంక్రాంతికి దీనిని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
SonalLegendRajamouliNTTR

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more