జగన్కు ఫోన్ చేసిన శరద్ పవార్.. తమతో కలిసి రావాలని పిలుపు
- బీజేపీదే అధికారమన్న ఎగ్జిట్ పోల్స్
- ఎన్డీయేతర కూటమికి మద్దతివ్వాలంటూ జగన్కు ఫోన్లు
- ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందామన్న జగన్
ఇందులో భాగంగా ఆదివారం జగన్కు ఫోన్ చేసిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీయేతర కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అలాగే, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ సోమవారం జగన్కు ఫోన్ చేసి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని జగన్ బదులిచ్చినట్టు తెలుస్తోంది.