ఎగ్జిట్ పోల్స్‌తో భారీ కుట్ర.. మమత బెనర్జీ ఫైర్
- ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మాల్సిన పనిలేదు
- ఈవీఎంలను తారుమారు చేయబోతున్నారు
- విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలి
కాగా, నిన్న సాయంత్రం తుది విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే వివిధ చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. దాదాపు అన్నీ ఎన్డీయే మరోమారు అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పాయి. ఎన్డీయేకు 300కు పైగా స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి. ఈ అంచనాలపై స్పందించిన మమత వాటిని నమ్మొద్దని ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో కుట్రకు తెరలేపారని ఆరోపించారు.