సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

13-05-2019 Mon 07:26 | Entertainment
  • విషయాన్ని నాన్చనంటున్న రకుల్!
  • 'మన్మథుడు -2' షెడ్యూల్ పూర్తి 
  • ఆ చిత్రంలో నలుగురు నాయికలు!
*  'ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు అది చేస్తానా? లేదా? అన్నది ఐదు నిమిషాల్లో తేల్చేస్తాను..' అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ''నేను మొదటి నుంచీ అంతే.. ఏ విషయాన్నీ నాన్చను. వెంటనే నిర్ణయం తీసేసుకుంటాను. సినిమాల విషయంలో కూడా అంతే.. కథ వినగానే ఏదో ఒకటి చెప్పేస్తాను. 'తర్వాత చెబుతాను, మళ్లీ చెబుతాను' వంటి మాటలు చెప్పను'' అని చెప్పింది రకుల్.  
*  నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు- 2' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. గత కొన్ని రోజుల నుంచి పోర్చుగల్ లో జరుగుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. తదుపరి షెడ్యూలు హైదరాబాదులో చేస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది.
*  నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం నలుగురు హీరోయిన్లు నటిస్తారని సమాచారం. వీరిలో ఓ కథానాయికగా మేఘా ఆకాశ్ ఇప్పటికే ఎంపికైంది.
RakulNagarjunaSamanthaMegha Akash

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more