కేసీఆర్‌తో జగన్ స్నేహం ఎందుకో అర్థం కావడం లేదు.. అది పులి మీద స్వారీ: సినీ నటుడు శివాజీ
- నా పోరాటం ఏపీ ప్రజల కోసమే
- సరైన నాయకుడిని ఎన్నుకుని భావితరాలకు అద్భుతమైన ఆస్తిని అందించడండి
- ‘ది ట్రూత్’ వీడియోలో శివాజీ వేడుకోలు
జగన్‌తో తనకు వ్యక్తిగత వైరం లేదన్న శివాజీ.. తన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమేనన్నారు. పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియో ద్వారా చూపించానని, విజ్ఞత గల ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా భావితరాలకు పోలవరం వంటి అద్భుతమైన ఆస్తిని అందించాలని కోరారు.