రూ. 4,499కి రెడ్ మీ గో... రూ. 2,200 క్యాష్ బ్యాక్... నేడు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక అమ్మకాలు!

26-03-2019 Tue 11:48 | Business
  • అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ రెడ్ మీ గో
  • మధ్యాహ్నం 2 గంటలకు అమ్మకాలు
  • క్యాష్ బ్యాక్ అందిస్తున్న జియో
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ, అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ 'రెడ్ మీ గో'ను నేటి నుంచి అందుబాటులోకి తేనుంది. కేవలం రూ. 4,499 ధరతో ఫ్లిప్ కార్ట్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. గతవారంలో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ విజయవంతంకాగా, నేడు మరో దఫా అమ్మకాలను ఫ్లిప్ కార్ట్ ద్వారా షియోమీ చేపట్టనుంది.

కాగా, ఈ ఫోన్ కొన్న వారికి జియో నుంచి రూ. 2,200 క్యాష్ బ్యాక్ లభించడం అదనపు లాభం. ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, 5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, క్వాల్‌ కామ్ స్నాప్‌ డ్రాగన్ 425 చిప్‌ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఒరియో ఆపరేటింగ్ సిస్టమ్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, 8/5 ఎంపీ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
Redmi GoFlash SaleCashbackJioFlipkart

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more