29న రాజమహేంద్రవరానికి మోదీ.. ఏప్రిల్ ఒకటి తర్వాత కర్నూలులో సభ
- ఈ నెల 24, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా విజయ సంకల్ప సభలు
- ఏపీకి కేంద్రం అందించిన సాయంపై కరపత్రాలు
- 26న బీజేపీ మేనిఫెస్టో విడుదల
అలాగే, ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత కర్నూలులో మోదీ సభ ఉండే అవకాశం ఉందని జీవీఎల్ తెలిపారు. ఈ నెల 24, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా 480 లోక్సభ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప సభలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 26న మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఏపీకి కేంద్రం అందించిన నిధులు, చేసిన సాయంపై కరపత్రాలు విడుదల చేస్తామని జీవీఎల్ తెలిపారు.