ఏం చేస్తామో ఎన్నికల తర్వాత తెలుస్తుంది: సీఎం కేసీఆర్

17-03-2019 Sun 20:58 | Telangana
  • మా వెంట 100 మందికి పైగా ఎంపీలు ఉన్నారు
  • బీజేపీ, కాంగ్రెస్ పాలన నుంచి ముక్తి లభించాలి
  • ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపిస్తా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వెనుక నడిచేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ లో ఈరోజు నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, పదహారు ఎంపీ సీట్లతో తాము ఏం సాధిస్తానని వెటకారంగా మాట్లాడుతున్నారని, తమ వెంట 100 మందికి పైగా ఎంపీలు  ఉన్నారని అన్నారు.

తాము ఏం చేయబోతున్నామో, లోక్ సభ ఎన్నికల తర్వాత తెలుస్తుందని, వేరే దేశాల గురించి మాట్లాడుకోవడం తప్ప, మన దగ్గర చేస్తోంది ఏమీ లేదని, ఈ దిక్కుమాలిన దరిద్రుల చేతుల్లో పడి దేశం బాధపడుతోందంటూ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. దేశం బాగుపడాలంటే ఎక్కడో ఒక చోట పొలికేక రావాలని, దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాలని అన్నారు. ప్రజలు దీవించి పంపిస్తే ఈ దేశం తలరాత మారుస్తానని, దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని కేసీఆర్ అన్నారు.

దేశానికి అనేక రంగాల్లో తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందని, ఇంకా మార్పు తీసుకురావాలని అన్నారు. ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపిస్తానని, పోరాటాల గడ్డ అయిన కరీంనగర్ నుంచి ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని, ప్రజల దీవెనలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తన చివరి రక్తపుబొట్టు వరకు ప్రయత్నిస్తానని, బీజేపీ, కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలని పిలుపు నిచ్చారు.
TelanganakarimnagarTRScmkcr

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more