వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. జగన్ ఫ్యామిలీని విచారించనున్న సిట్ అధికారులు!
- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలపై చర్చ
- కాల్ డేటాపై దృష్టి పెట్టిన పోలీసులు
- ఇప్పటికే 10 మంది నిందితులు అదుపులోకి
ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం ఆర్థిక లావాదేవీలు, కుటుంబంలో గొడవలు, కాల్ డేటాపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలంలో దొరికిన లేఖను సిట్ అధికారులు పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.