వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ అభ్యర్థుల జాబితా!

17-03-2019 Sun 10:56 | Both States
  • అభ్యర్థుల పేర్ల వెల్లడి
  • చదివి వినిపించిన ధర్మాన ప్రసాదరావు
  • కొనసాగుతున్న మీడియా సమావేశం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం 175 మంది అభ్యర్థుల పేర్లనూ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు. వైసీపీ తరఫున పోటీ పడే రాయలసీమ అభ్యర్థుల వివరాలివి.

కడప జిల్లా:
జమ్మలమడుగు - సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మైదుకూరు - రఘురామిరెడ్డి
కమలాపురం - పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
బద్వేల్ - జీ వెంకటసుబ్బయ్య
కడప - అంజాద్ బాషా
పులివెందుల - వైఎస్ జగన్
రాజంపేట - మేడా వెంకట మల్లికార్జున రెడ్డి
కోడూరు - కోరుముట్ల శ్రీనివాసులు
రాయచోటి - గడికోట శ్రీకాంత్ రెడ్డి

చిత్తూరు జిల్లా:
కుప్పం - కే చంద్రమౌళి
నగిరి - ఆర్కే రోజా
చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కరరెడ్డి
చిత్తూరు - శ్రీనివాస్
పూతలపట్టు - ఎంఎస్ బాబు
జీడి నెల్లూరు - కే నారాయణస్వామి
పలమనేరు - ఎన్ వెంకటయ్యగౌడ్
పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి - నవాజ్ బాషా
తంబళ్ళపల్లి - పీ ద్వారకానాథ్ రెడ్డి
పుంగనూరు - పీ రామచంద్రారెడ్డి
తిరుపతి - భూమన కరుణాకరరెడ్డి
శ్రీకాళహస్తి - మదుసూధన రెడ్డి
సత్యవీడు - కే ఆదిమూలం

అనంతపురం జిల్లా:
తాడిపత్రి - కే పెద్దారెడ్డి
అనంతపురం అర్భన్ - అనంత వెంకట్రామిరెడ్డి
కల్యాణదుర్గం - ఉషశ్రీ
రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
సింగనమల - జొన్నలగడ్డ పద్మావతి
గుంతకల్ - యార్లరెడ్డిగారి వెంకట్రామిరెడ్డి
ఉరవకొండ - వై విశ్వేశ్వరరెడ్డి
హిందూపురం - కే ఇక్బాల్ అహ్మద్
రాప్తాడు - తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
పెనుగొండ - మానుగుంట్ల శంకర నారాయణ
ధర్మవరం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
మడకసిర - ఎం తిప్పేస్వామి
పుట్టపర్తి - డీ శ్రీధర్ రెడ్డి
కదిరి - డాక్టర్ పీవీ శిద్ధారెడ్డి

కర్నూలు జిల్లా:
ఆదోని - వై సాయిప్రసాద్ రెడ్డి
కర్నూలు - హఫీజ్ ఖాన్
ఎమ్మిగనూరు - ఏ చెన్నకేశవరెడ్డి
ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్ర రెడ్డి
శ్రీశైలం - శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు - ఆర్థర్
పత్తికొండ - కంగటి శ్రీదేవి
ఆలూరు - పీ జయరామ్
మంత్రాలయం - బాలనాగిరెడ్డి
కోడుమూరు - సుధాకర్ బాబు
నంద్యాల - శిల్పా రవిచంద్రారెడ్డి
బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పాణ్యం - కాటసాని రామ్ భూపాల్ రెడ్డి
YSRCPJaganCandidatesDharmana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more