వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థుల పూర్తి జాబితా

17-03-2019 Sun 10:37 | Both States
  • నిన్న 9 మంది పేర్లు వెల్లడించిన వైసీపీ
  • మిగతా 16 పేర్లనూ వెల్లడించిన పార్టీ
  • ఒంగోలుకు మాగుంట, గుంటూరుకు మోదుగుల
నిన్న రాత్రి 9 మంది లోక్ సభ అభ్యర్థుల వివరాలను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా 16 సీట్లలో పోటీ చేసే వారి పేర్లనూ ప్రకటించింది.

మొత్తం 25 స్థానాల్లో పోటీ పడే అభ్యర్థుల వివరాలివి...

అరకు - గొడ్డేటి మాధవి
అమలాపురం -అనురాధ చింతా
అనంతపురం - తలారి రంగయ్య
బాపట్ల- నందిగం సురేష్
కర్నూలు -  డాక్టర్ సంజీవ్ కుమార్
హిందూపురం - గోరంట్ల మాధవ్
కడప - అవినాష్ రెడ్డి
చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప
రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
తిరుపతి - పీ దుర్గా ప్రసాద్
నంద్యాల - బ్రహ్మానందరెడ్డి
నెల్లూరు - ఆదాల ప్రభాకర్ రెడ్డి
ఒంగోలు - మాగుంట శ్రీనివాసులరెడ్డి
నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు
గుంటూరు - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
మచిలీపట్నం - బాలశౌరి
విజయవాడ - పీ వరప్రసాద్ (పీవీపీ)
ఏలూరు - కోటగిరి శ్రీధర్
నర్సాపూర్ - రఘురామకృష్ణంరాజు
రాజమండ్రి - మార్గాని భరత్
కాకినాడ - వంగా గీత
అనకాపల్లి - డాక్టర్ సత్యవతి
విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ
విజయనగరం - చంద్రశేఖర్
శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాస్
YSRCPLok SabhaCandidates

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more