అనుష్క 'సైలెన్స్' షూటింగులో జాయినైన హాలీవుడ్ నటుడు

16-03-2019 Sat 14:38 | Entertainment
  • అనుష్క ప్రధాన పాత్రధారిగా 'సైలెన్స్'
  • కీలకమైన పాత్రలో మాధవన్ 
  • యూఎస్ లో ఎక్కువభాగం చిత్రీకరణ  
'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' వంటి సినిమాలు అనుష్క నటనా పటిమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సినిమా తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన మరో సినిమా చేయడానికి ఆమె రంగంలోకి దిగింది .. ఆ సినిమా పేరే 'సైలెన్స్'. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ఇంతవరకూ చేయని ఒక విభిన్నమైన పాత్రలో అనుష్క కనిపించనుంది.

ఈ సినిమాలో మాధవన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా .. మరో కీలకమైన పాత్రలో హాలీవుడ్ నటుడు 'మైఖేల్ మాడిసన్' కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అయ్యాడనేది తాజా సమాచారం. కథాకథనాలపరంగా ఈ సినిమా షూటింగును యూఎస్ లో ఎక్కువగా జరపనున్నారు. తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
anushkamadhavan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more