ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్

16-03-2019 Sat 11:59 | Entertainment
  • ప్రభాస్ లో ఎప్పుడూ అలసట చూడలేదు
  • ఆయనలో బెదురనేది కనిపించలేదు
  • నాకు చాలా ఆశ్చర్యం కలిగింది      
ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' సినిమాపైనే వుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ మూవీ నిర్మితమవుతోంది. దేశ విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ 'కెన్నీ బేట్స్' ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తున్నాడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .. "యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సాధారణంగా హై రిస్క్ వుండే యాక్షన్ సీన్స్ చేసిన తరువాత చాలామంది హీరోలు అలసిపోతుంటారు. అలాంటి అలసట నేను ఇంతవరకూ ప్రభాస్ లో చూడలేదు. ఉదయాన్నే సెట్స్ కి వచ్చినప్పుడు ఆయన ఎలా అయితే ఉత్సాహంగా ఉంటాడో .. ఆ రోజంతా కూడా ఆయన అంతే ఉత్సాహంగా ఉంటాడు. యాక్షన్ సీన్స్ చేసే విషయంలో ఆయనకి ఎంతమాత్రం సందేహం లేకపోవడం .. బెదురు లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చారు.
prabhasshraddha kapoor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more