రీ ఎంట్రీ ఇస్తోన్న 'ఖడ్గం' సంగీత

16-03-2019 Sat 09:56 | Entertainment
  • 'ఖడ్గం' సినిమాతో మంచి క్రేజ్ 
  • పెళ్లి తరువాత నటనకి దూరం
  •  'తమిళ రసన్' కి కీలకపాత్ర      
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగా సంగీత ఒక వెలుగు వెలిగింది. తెలుగులో ఆమె చేసిన చిత్రాల జాబితాలో 'ఖడ్గం' ముందు వరుసలో నిలుస్తుంది. వెండితెరపై కనిపించాలనే ఆశతో పల్లె నుంచి పట్నానికి వచ్చి 'ఒకే ఒక్క ఛాన్స్' ఇవ్వమని అడిగే అమాయకపు యువతిగా ఆమె పోషించిన పాత్ర బాగా గుర్తుండిపోతుంది.

అలాంటి సంగీత పెళ్లి తరువాత సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. మళ్లీ ఇప్పుడు ఆమె 'తమిళ రసన్' అనే తమిళ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. విజయ్ ఆంటోని .. రమ్య నంబిసన్ నాయకా నాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సంగీత ఒక కీలకమైన పాత్రను చేస్తోంది. ఈ ప్రాజెక్టును గురించి సంగీత మాట్లాడుతూ .. " పెళ్లి తరువాత కూడా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే అవి అంతగా నచ్చకపోవడం వలన పక్కన పెట్టేశాను. ఈ సినిమాలో నా కోసం అనుకున్న పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వలన .. కొత్తగా అనిపించడం వలన అంగీకరించాను" అని చెప్పుకొచ్చింది. 
sangeeta

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more