'వినయ విధేయ రామ' చూస్తుంటే 'గ్యాంగ్ లీడర్' గుర్తొచ్చింది: పరుచూరి గోపాలకృష్ణ

15-03-2019 Fri 18:49 | Entertainment
  • రెండు సినిమాల కథా వస్తువు ఒకటే 
  • సస్పెన్స్ .. సెంటిమెంట్ ఒకే ఒరలో ఇమడవు
  • సరిగ్గా ఆడకపోవడానికి కారణం అదే        
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ .. 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'వినయ విధేయ రామ' సినిమాను గురించి మాట్లాడారు. 'వినయ విధేయ రామ' సినిమాను చూస్తున్నప్పుడు నాకు 'గ్యాంగ్ లీడర్' గుర్తుకు వచ్చింది. పెద్దన్నయ్యను చంపేస్తే .. అందుకు కారణమైన వాళ్లను హీరో అంతమొందించే కథ ఇది. అందువలన 'గ్యాంగ్ లీడర్' కథా వస్తువు .. ఈ సినిమా కథావస్తువు ఒకటే.

'గ్యాంగ్ లీడర్' సినిమా .. చిరంజీవి 'కల'తో మొదలవుతుంది. అలాగే 'వినయ విధేయరామ' సినిమా కూడా చరణ్ 'కల'తో ఆరంభమైంది. ఇక ఆ సినిమా .. ఈ సినిమా మరోచోట కూడా కనెక్ట్ అయ్యాయి. 'గ్యాంగ్ లీడర్' లో చిరంజీవి పాత్రకి మేము కొణిదెల రాజా రామ్ అనే పేరు పెట్టాము. 'వినయ విధేయ రామ'లో చరణ్ తో ' రామ్ .. కొ .. ణి .. దె .. ల' అని చెప్పించారు. ఆ సినిమాలోవే ఈ సినిమాలో వాడారని కాదు .. నాకు అలా జ్ఞాపకానికి వచ్చాయని చెబుతున్నాను. సస్పెన్స్ .. సెంటిమెంట్ ఒక ఒరలో ఎప్పుడూ ఇమడవు .. ఈ సినిమా విషయంలో అదే జరిగిందని నా విశ్వాసం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి ఇదే కారణమని నాకు అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు.
charankiara adwani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more