'సూర్యకాంతం' సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్

15-03-2019 Fri 18:24 | Entertainment
  • సంగీత దర్శకుడిగా మార్క్ కె. రాబిన్
  •  కృష్ణకాంత్ సాహిత్యం 
  • ఆకట్టుకుంటోన్న కార్తీక్ గానం  
నిహారిక ప్రధాన పాత్రధారిగా ప్రణీత్ దర్శకత్వంలో 'సూర్యకాంతం' చిత్రం నిర్మితమైంది. ఈ సినిమాలో నిహారిక జోడీగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వరుణ్ తేజ్ చేతులమీదుగా రిలీజ్ చేయించారు.

 "వద్దన్నా గుండెల్లో దాచే ప్రేమ .. ఎంతున్నా అర్థం వుందా .. నా దంటే నా దంటూ చూపే ప్రేమ ఏమైనా చేయిస్తుందా .. " అంటూ ఈ పాట సాగుతోంది. మార్క్ కె. రాబిన్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. కార్తీక్ గానం ఈ పాటకు ప్రాణం పోశాయి. యూత్ హృదయాలను పట్టుకునేలా ఈ పాట వుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రం తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నిహారిక వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
niharikarahul vijay

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more