వివేకా హత్యకేసులో కొత్త కోణం... పాతనేరస్తుడు సుధాకర్ రెడ్డిపై అనుమానాలు!

15-03-2019 Fri 18:09 | Andhra
  • మూణ్నెల్ల కిందే జైలు నుంచి విడుదలైన సుధాకర్ రెడ్డి
  • రాజారెడ్డి హత్యకేసులోనూ నేరస్తుడు!
  • ఇన్నాళ్లు కడప జైలులో ఉన్న సుధాకర్ రెడ్డి
వైఎస్ జగన్ చిన్నాన్న, వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనట్టు పోస్టుమార్టంలో తేలడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంతో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, వివేకా మృతదేహం రక్తపుమడుగులో పడి ఉండడమే కాకుండా, ఒంటిపై బలమైన కత్తిపోట్లు కనిపించడంతో హత్యకు గురయ్యారంటూ పోస్టుమార్టంకు ముందే అంచనావేశారు. పోస్టుమార్టం తర్వాత అది నిజమేనని రూఢీ అయింది.

ఈ నేపథ్యంలో, హంతకుడు ఎవరన్న దానిపై వివేకా కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పాత నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై వైఎస్ కుటుంబ సభ్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ రెడ్డికి ఘనమైన నేరచరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో కూడా సుధాకర్ రెడ్డి నేరస్తుడు అని సమాచారం. ఇప్పటివరకు కడప సెంట్రల్ జైలులో ఉన్న సుధాకర్ రెడ్డి మూణ్నెల్ల కిందటే సత్ప్రవర్తన కారణంగా విడుదలయ్యాడు.
JaganYSRCP

More Telugu News

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50
..more