షూటింగు పూర్తి చేసుకున్న 'ఓ బేబీ'

15-03-2019 Fri 17:44 | Entertainment
  • నందినీ రెడ్డి నుంచి 'ఓ బేబీ'
  • కొరియన్ మూవీకి రీమేక్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
పెళ్లికి ముందు వరకూ గ్లామర్ ప్రధానమైన పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన సమంత, పెళ్లి తరువాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే చేసిన 'యు టర్న్' ఆమెకి మంచి పేరును తీసుకొచ్చింది. నాయికా ప్రధానమైన పాత్రలను సమంత అద్భుతంగా చేయగలదని నమ్మకాన్ని కలిగించింది.

ఫలితంగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' సినిమా చేసే ఛాన్స్ ఆమెకి దక్కింది. ఈ సినిమాకి 'ఎంత సక్కగున్నావే' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్. ఈ సినిమాలో యువతిగాను .. వృద్ధురాలిగాను సమంత డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. సురేశ్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సమంత మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
samanta

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more