బీజేపీకి మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు అమీర్ ఖాన్ సమాధానం ఇదే!

14-03-2019 Thu 17:14 | Entertainment
  • 54వ పుట్టినరోజును జరుపుకున్న అమీర్ ఖాన్
  • ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విన్నపం
  • తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోనని స్పష్టీకరణ
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈరోజు తన 54వ పుట్టినరోజును జరుపుకున్నారు. ముంబై బంద్రాలో ఉన్న తన నివాసంలో భార్య కిరణ్ రావు, అభిమానులు, మీడియా సమక్షంలో వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎన్నారైలు ఇక్కడకు వచ్చి ఓటు వేయడం కష్టసాధ్యమని... ఈ నేపథ్యంలో, వారి కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఈ సందర్బంగా ఎన్నికల్లో మీరు బీజేపీకి మద్దతు తెలుపుతారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... తాను ఏ పార్టీకి మద్దతు ప్రకటించనని చెప్పారు.
Aamir Khanbirthdayelectionsbjpsupportbollywood

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more