సీన్ రివర్స్ ... వరుడి మెడలో తాళి కట్టిన వధువు!

13-03-2019 Wed 08:40 | Offbeat
  • కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఘటన
  • పెళ్లి కుమారుల మెళ్లలో తాళి బొట్టు కట్టిన వధువులు
  • అసలైన బసవణ్ణ సిద్ధాంతం అదేనట
ఈ పెళ్లి గురించి వింటే ఇదేమి చోద్యం చెప్మా? అని అనక తప్పదు. పెళ్లంటే వధువు మెడలో వరుడు తాళి కడతాడు. కానీ, ఇక్కడ మాత్రం వరుడి మెడలో వధువు తాళి కట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్‌ సమీపంలోని నాలతవాడ అనే గ్రామంలో జరిగింది. సోమవారం నాడు ఈ గ్రామంలో రెండు పెళ్లిళ్లు జరుగగా, రెండింటా, వధువలే తాళిని తీసుకుని వరుడి మెడలో కట్టారు.

ప్రభురాజ్‌ అనే పెళ్లి కొడుకును అంకిత, అమిత్‌ అనే వరుడిని ప్రియా వివాహమాడారు. ఇక ఈ పద్ధతేంటని ప్రశ్నించిన వారికి సమాధానం ఇచ్చిన వారు, ఇదే అసలు సిసలైన బసవణ్ణ సిద్ధాంతమని, 12వ శతాబ్ద కాలంలో ఈ పద్ధతే ఉండేదని వారు చెబుతున్నారు. వినూత్నంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి పలువురు ఆధ్యాత్మికవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
KarnatakaMarriageBrideGroom

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more