వచ్చేనెల నుంచి సెట్స్ పైకి నిఖిల్ - నివేదల 'శ్వాస'

12-03-2019 Tue 15:32 | Entertainment
  • వైవిధ్యభరితమైన చిత్రంగా 'శ్వాస'
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నిఖిల్ 
  • కథానాయికగా నివేదా థామస్  
నిఖిల్ తాజా చిత్రంగా 'అర్జున్ సురవరం' నిర్మితమైంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదలకానుంది. ఈ సినిమా ఇలా థియేటర్లకు రాగానే, అలా ఆయన తదుపరి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. నిఖిల్ తదుపరి సినిమా 'శ్వాస' పేరుతో రూపొందనుంది. దర్శకుడిగా కిషన్ కట్టా పరిచయమవుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా నివేదా థామస్ ను తీసుకున్నారు.

ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. పూర్తిగా ట్రావెల్ బేస్డ్ సినిమా ఇది. అందువలన ఇంతకుముందు తెరపై కనిపించని లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై .. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా ఈ సినిమా నిలిచిపోతుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడని అంటున్నారు.
nikhilniveda thomas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more