మరోసారి హాట్ గా కనిపించనున్న హెబ్బాపటేల్

12-03-2019 Tue 09:56 | Entertainment
  • ప్రిన్స్ హీరోగా 'రాడికల్' మూవీ 
  • దర్శకుడిగా సుశాంత్ రెడ్డి 
  • త్వరలోనే సెట్స్ పైకి  
రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో సందడి చేస్తూ హెబ్బా పటేల్ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కాస్త కలర్ తక్కువైనా కుర్రకారు మనసులను పొలోమంటూ దోచేసుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయాయి.

ఇటీవల వచ్చిన '24 కిస్సెస్'లో ఆమె ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. పోస్టర్స్ చూసినవాళ్లంతా హెబ్బా పటేల్ కి ఈ సినిమా మరిన్ని చాస్సులు తీసుకొస్తుందనే అనుకున్నారు. కానీ ఆ సినిమా పరాజయంపాలు కావడంతో, సహజంగానే గ్యాప్ వచ్చింది. తాజాగా ఆమె మరోసారి అందాలు ఆరబోయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా 'రాడికల్' అనే ఒక సినిమా సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమాలో కథానాయికగా హెబ్బా పటేల్ ను ఎంపిక చేసుకున్నారు. రొమాంటిక్ సీన్స్ పుష్కలంగా వున్న ఈ పాత్ర, తన క్రేజ్ ను మరింత పెంచుతుందని హెబ్బా పటేల్ భావిస్తోందట.
hebah patel

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more