సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

12-03-2019 Tue 07:24 | Entertainment
  • రాయ్ లక్ష్మి చిత్రానికి సెన్సార్ పూర్తి 
  • మణిరత్నం చిత్రంలో కీలక పాత్రలో కార్తి
  • హిందీలోకి వెంకటేశ్ హిట్ సినిమా 
*  రాయ్ లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' చిత్రం సెన్సార్ పూర్తయింది. కిశోర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించే చారిత్రాత్మక చిత్రం 'పొన్నియన్ సెల్వన్'లో హీరో కార్తి కూడా ఓ కీలక పాత్రకు తాజాగా ఎంపికయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలకు విక్రం, విజయ్ సేతుపతి, జయం రవిని తీసుకున్నారు. తమిళనాడును ఏలిన రాజరాజ చోళుని కథతో ఈ చిత్రం రూపొందనుంది.
*  వెంకటేశ్, టబు జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన 'కూలీ నెం 1' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించే ఈ హిందీ వెర్షన్లో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది. 
Rai LakshmiManiratnamKarthiVikram

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more