పవన్‌పై ఆ ముద్ర వేస్తారనే జనసేనకు నేను దూరంగా ఉంటున్నా: నాగబాబు
- శరవేగంగా పావులు కదుపుతున్న పవన్
- అధికారం ఉంది కదా అని కేసులు పెడుతున్నారు
- జనసేనకు అభిమానిని మాత్రమే
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. జనసేనకు దూరంగా ఉండటానికి గల కారణాలను వివరించారు. తాను జనసేన పార్టీకి అభిమానిని మాత్రమేనని.. నాయకుణ్ని కాదన్నారు. తన తమ్ముడు పవన్‌పై బంధుప్రీతి ముద్ర వేస్తారేమోనని జనసేనకు దూరంగా ఉంటూ వస్తున్నానన్నారు. జనసేన కార్యకర్తలపై అధికారం చేతిలో ఉంది కదా అని కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.