సీబీఐ కోర్టుకు హాజరైన జగన్

  • అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్
  • సబితా ఇంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, నిమ్మగడ్డ కూడా
  • లండన్ నుంచి వచ్చాక తొలిసారి కోర్టుకు వచ్చిన జగన్
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ఈరోజు హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా కోర్టుకు హాజరయ్యారు. లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టు విచారణకు జగన్ తొలిసారి హాజరయ్యారు.
Go Back to Shorts
jagan
cbi
court
ysrcp

More Telugu News