'సూర్యకాంతం' నుంచి లిరికల్ వీడియో సాంగ్

01-03-2019 Fri 11:40 | Entertainment
  • 'సూర్యకాంతం'గా నిహారిక
  •  మార్క్ కె. రాబిన్ సంగీతం
  •  కృష్ణకాంత్ సాహిత్యం        
నిహారిక ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం' సినిమా రూపొందుతోంది. ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, నిహారిక జోడీగా రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నాగచైతన్య చేతులమీదుగా ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయించారు.

"ఫ్రైడే నైట్ బేబీ .. పార్టీ నైట్ బేబీ .. గో క్రేజీ .. జస్ట్ గో క్రేజీ .. " అంటూ ఈ పార్టీ సాంగ్ సాగుతోంది. మార్క్ కె.రాబిన్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం ఈ పాటను యూత్ కి కనెక్ట్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా పనులు జరుగుతున్నాయి. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందని నిహారిక భావిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను నిహారిక ఎక్కువగా చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

niharikarahulvijay

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more