'యాత్ర' సాధించిన మొత్తం షేర్ వివరాలు!

01-03-2019 Fri 10:28 | Entertainment
  • మహి.వి రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర'
  • ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల బిజినెస్
  •  మొత్తం షేర్ 8.81కోట్లు      
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యం మాత్రమే తీసుకుని దర్శకుడు మహి.వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించాడు. ఇటీవలే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, వైఎస్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13 కోట్ల జినెస్ చేసింది. ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో 6.61 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 8.81కోట్ల షేర్ ను సాధించింది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకి మంచి లాభాలే వచ్చినట్టుగా సమాచారం. బయ్యర్ల విషయానికి వస్తే వాళ్లకి స్వల్ప నష్టాలు తప్పలేదని చెప్పుకుంటున్నారు. దర్శకుడు పక్కాగా ప్లాన్ చేసుకుని, పరిమితమైన బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించడమే పెద్దగా ఇబ్బంది లేకపోవడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది.
mammootty

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more